telugu navyamedia

97 Years Old Woman Elected Sarpach

సర్పంచ్‌గా ఎన్నికైన 97 ఏళ్ల వృద్ధురాలు!

vimala p
రాజకీయాలకు వయసుతో నిమిత్తం లేదని  రాజస్థాన్ లోని ఓ వృద్ధురాలు నిరూపించింది. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్ గా గెలుపొందింది.