telugu navyamedia

83 lakhs

దేశంలో 83 లక్షల క్రాస్‌ చేసిన కరోనా కేసులు

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 83 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.