telugu navyamedia

5 STATES ELECTIONS

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సిఎం కెసిఆర్ కామెంట్

Vasishta Reddy
వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్న పలు పార్టీల నేతలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.