telugu navyamedia

5 orders

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం : స్టాలిన్

Vasishta Reddy
ప్రమాణస్వీకారం చేసిన తరువాత మూడు ఫైల్స్ పై స్టాలిన్ సంతకం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్.  అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం