telugu navyamedia

5 Cr Hospital Set for Prabhas and Radhakrishna movie

ప్రభాస్ సినిమా కోసం 5 కోట్లతో హాస్పిటల్ సెట్

vimala p
రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.