telugu navyamedia

4 days holidays for employees telangana

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరుస సెలవులు

vimala p
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో వరుస సెలవులు రానున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులతో పాటు మరో రోజు మహిళా ఉద్యోగులకు కలిసి రానుంది.