telugu navyamedia

2019 World Cup: India set Bangladesh a 315 run target

టీమిండియా డీలా… 315 రన్స్ బంగ్లాదేశ్ టార్గెట్ 

vimala p
బర్మింగ్ హామ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.