telugu navyamedia

200 votes Nagari

ఏపీలో జురుగా వీస్తున్న ‘ఫ్యాన్ ‘ గాలి.. నగరిలో రోజా  4,200 ఓట్ల ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే 145కుపైగా నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది.  తాజాగా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో