telugu navyamedia

2 Terrorists Killed Jammu Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్ .. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు   ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ రోజు ఉదయం  సోఫియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.