telugu navyamedia

14డేస్ లవ్

ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల.

navyamedia
సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిబాబు దాసరి నిర్మాతగా అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో.. “నాగరాజు బోడెం” దర్శకత్వంలో నిర్మించిన యూత్ ఫుల్ అండ్ కుటుంబ కథా చిత్రం