telugu navyamedia

సలోని

సలోనికి మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది – ‘తంత్ర’ మూవీ టీమ్‌

navyamedia
‘ధన 51’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్‌’ చిత్రం చక్కని గుర్తింపు పొందింది. పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.