telugu navyamedia

సందేహం

ప్రముఖ దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా హెబ్బా పటేల్ ‘సందేహం’ మూవీ నుంచి ‘చచ్చినా చావని ప్రేమిది’ లిరికల్ సాంగ్ రిలీజ్

navyamedia
విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. సత్యనారాయణ పర్చా నిర్మాతగా