telugu navyamedia

సందేశాత్మక చిత్రాన్ని ఆదరించాలి

సందేశాత్మక చిత్రాన్ని ఆదరించాలి.. ‘ఐక్యూ’ ట్రైలర్‌ ఆవిష్కరణలో బాలకృష్ణ

navyamedia
సాయిచరణ్‌, పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్‌ ఆఫ్‌ ద స్టూడెంట్‌’ అన్నది ఉపశీర్షిక. జిఎల్‌బి శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎల్‌.పి మూవీస్‌ పతాకంపై కాయగూరల