telugu navyamedia

రెగ్యులరైజ్ చేయనున్నారు

వీఆర్ఏ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు

navyamedia
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్‌న్యూమరీ పోస్టుల్లో రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. హైదరాబాద్‌: వీఆర్‌ఏ వ్యవస్థలో అవశేషాలను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి