telugu navyamedia

మ‌హాతేజ క్రియేష‌న్స్ ప‌తాకం

స‌త్యం రాజేష్ “టెనెంట్” చిత్రం నుంచి నా క‌థ‌లో నువ్వున్నావా? నీ క‌థ‌నే నేను అయ్యానా? మెలోడి సాంగ్ విడుద‌ల.

navyamedia
మా ఊరి పొలిమేర‌-2 సంచ‌ల‌న విజ‌యంతో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్న క‌థానాయ‌కుడు స‌త్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్న మ‌రో చిత్రం “టెనెంట్‌”. మేఘా చౌద‌రి క‌థానాయిక‌.