ముద్రగడ చేసిన కాపు ఉద్యమాలేవీ సక్సెస్ కాలేదు పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ముద్రగడ, ద్వారంపూడిల విమర్శలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఫైర్
ఏ పార్టీల వారైనా ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, అయితే వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి విమర్శలు చేయడం ఎవరికీ మంచిది కాదని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్,