నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం వినోదా పిక్చర్స్ వారి “కన్యా శుల్కము” 26-08-1955 విడుదలయ్యింది. నిర్మాత డి.ఎల్. నారాయణ గారు వినోదా పిక్చర్స్ బ్యానర్
మహానటి సావిత్రి గారికి సన్నివేశములు వివరిస్తే చాలేమో..సంభాషణల రచయితకు ఏమాత్రము కష్టముండదేమో!! ఒకవేళ ఎంతటి బరువైన డైలాగ్ వ్రాసినా కూడా, ఆమె ముఖారవిందం ముఖ్యంగా ఆ కళ్ళు