telugu navyamedia

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

* “మెకానిక్‌” లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలను ప్రజలు ఆదరించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*

navyamedia
టీనాశ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్‌, పాటలు కూడా రాశారు.