telugu navyamedia

మంగ్లీ పాడిన పాట

“తెప్ప సముద్రం” లో మంగ్లీ పాడిన పాటకి 2 మిలియన్ వ్యూస్

navyamedia
శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అర్జున్ అంబటి, చైతన్య రావు హీరోలుగా కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం