వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు బొత్స సత్యనారాయణ కు అస్వస్థత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు బొత్స సత్యనారాయణ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఆయన విజయనగరం జిల్లా