పదో తరగతి చదువుతున్న ఇంగ్లిష్ మాధ్యమం విద్యార్థులు తెలుగు మాధ్యంలో పరీక్షలు రాసుకోవచ్చు: ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పరీక్షలు తెలుగు మాధ్యంలోనే రాసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే