నేడు కృష్ణా, గుంటూరు మరియు పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. పర్యాటకం, సాంకేతికత, పారిశ్రామిక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ