ఈటెల నుంచి బండి సంజయ్‌కు కౌంటర్: “హుజురాబాద్ స్ట్రీట్ ఫైట్ కాదురా… స్ట్రైట్ ఫైట్!
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కి బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్‌లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శామీర్‌పేట్‌లోని ఈటెల రాజేందర్