telugu navyamedia

దర్శకత్వం జి సందీప్

‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ క్రైమ్‌.. కామెడీ.. థ్రిల్లర్‌! దర్శకుడు జి.సందీప్‌

navyamedia
శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ . శ్రీభారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు.