టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ను సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమించిన కేంద్ర ప్రభుత్వం
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే అదనపు సొలిసిటర్ జనరల్

