telugu navyamedia

తెలంగాణ విద్యాసంస్థలకు

తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది

navyamedia
హైదరాబాద్: భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి గురువారం ట్వీట్ చేస్తూ,