telugu navyamedia

జూలై 21న

లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా బ్లడ్ అండ్ చాక్లెట్ ఆడియో విడుదల

navyamedia
లెజండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్స్ అయిన ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి చిత్రాలన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.