నేడు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించు కోనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన

