కేథరిన్ త్రెసా సందీప్ మాధవ్ హీరో, హీరోయిన్గా ‘ఓదెల రైల్వేస్టేషన్’ దర్శకుడి భారీ యాక్షన్ థ్రిల్లర్…
దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందితో తెలిసిందే! ఆహా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ట్రెండింగ్లో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో