తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ కు: మంత్రి సీతక్క
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అర్థం కానట్లుందని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్