telugu navyamedia

ఎ.అభిరామ్‌

శ్రీకాంత్‌ చేతులమీదుగా ‘అంతిమ తీర్పు’ ట్రైలర్‌ విడుదల

navyamedia
కబాలి ఫేం సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్రామన్‌ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘అంతిమ తీర్పు’. శ్రీసిద్ధి వినాయక మూవీ మేకర్స్‌ పతాకంపై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు.