‘టైగర్ 3’ యాక్షన్ సన్నివేశాల్లో నటించటానికి రెండు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నాను: కత్రినా కైఫ్
ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో తొలి లేడీ స్పై జోయా. ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు