అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన: దేశంలో తొలి క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో నాంది
దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు