ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టీజీఎస్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష – రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి – ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలి – కంపెనీల యూనిట్ల స్థాపనకు యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలి – ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యం – ఈ నెలాఖరుకు మనమిత్ర ద్వారా అందుబాటులోకి 400 రకాల సేవలు – అన్ని ప్రభుత్వ శాఖల యాప్‌లు, జీవోలు ఒకే వేదికపైకి తేవాలి : మంత్రి నారా లోకేష్
విశాఖ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరపాలి: పంచుమర్తి అనురాధ