విశాఖపట్నం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ఆంగ్ల దినపత్రిక కథనం: ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ, దేశంలోనే అత్యంత శక్తివంతమైన తీరప్రాంత కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రచురించిన

