జీ 5లో ‘ప్రేమ విమానం’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగీత్ శోభన్.. జీ 5లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఆకట్టుకుంటోన్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్
దేశ వ్యాప్తంగా వైవిధ్యమైన కంటెంట్‌తో ఎంటర్టైన్మెంట్ను కోరుకునే ప్రేక్షకులను మెప్పిస్తోన్న వన్ అండ్ ఓన్లీ ఓటీటీ జీ 5. తాజాగా అక్టోబర్ 13 నుంచి ‘పేమ విమానం’