telugu navyamedia

అద్భుతమైన స్పందన

‘అంతిమ తీర్పు’ చిత్రంలో మంగ్లీ పాడిన ‘టిప్ప.. టిప్ప’ పాటకు అద్భుతమైన స్పందన

navyamedia
సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్‌రామన్‌, అమిత్‌ తివారీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. ఎ. అభిరాం దర్శకత్వంలో సిద్ధి వినాయక డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు.