నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సూపర్ హిట్ జానపద చిత్రం విజయావారి “జగదేకవీరుని కధ” 09 ఆగస్టు 1961 విడుదలయ్యింది. నిర్మాత – దర్శకుడు కె.వి.రెడ్డి గారు
నందమూరి తారకరామారావు గారు శ్రీరాముడు గా నటించిన తొలి రంగుల చిత్రం లలితా శివజ్యోతి పిక్చర్స్ వారి “లవకుశ” సినిమా 29-03-1963 విడుదలయ్యింది నిర్మాత ఏ. శంకర