telugu navyamedia

రాశి ఫలాలు

రాశిఫలాలు : .. విదేశీయానం.. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం..

vimala p
మేషరాశి : ఈరోజు ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానికి గురవడం/వివాదాల్లో ఇరుక్కోవటం జరుగవచ్చు. మానసిక ైస్థెర్యాన్ని కోల్పోకుండా

రాశిఫలాలు : .. ఉద్యోగులకు అనుకూలం.. వ్యాపారాలు అనుకూలిస్తాయి..

vimala p
మేషం : పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. ఇంటర్వ్యూలు అందుతాయి వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

రాశిఫలాలు : ఆకస్మిక ప్రయాణాలు… ఉద్యోగాలలో పనిభారం..

vimala p
మేషం : పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

రాశిఫలాలు : … పనులు సకాలంలో పూర్తిచేస్తారు.. కొత్త పరిచయాలు ..

vimala p
మేషం : మిత్రులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం. వృషభం

రాశిఫలాలు : … విద్యార్థులు, ఉద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి..

vimala p
మేషం : పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆ«థ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వృషభం : మిత్రులతో

రాశిఫలాలు : … ఆలయసందర్శనం చేస్తారు.. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి..

vimala p
మేషం : సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. వృషభం : పనుల్లో విజయం. ఆప్తుల

రాశిఫలాలు : .. పనులు నెమ్మదిగా పూర్తయినా.. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది..

vimala p
మేషం : ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. వృషభం : ప్రముఖులతో పరిచయాలు.

వారఫలాలు : .. ఆర్థిక పురోగతి… ప్రయాణాలు అనుకూలం..

vimala p
మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ముఖ్యమైన పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.

రాశిఫలాలు : .. ఆకస్మిక ప్రయాణాలు… అనుకున్న పనులలో విజయం …

vimala p
మేషం : పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. వృషభం :

రాశిఫలాలు : .. వేడుకలలో పాల్గొంటారు.. అపార్దాలకు దూరంగా ఉంటె మంచిది..

vimala p
మేషం : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. దాని కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం.

రాశిఫలాలు : … కుటుంబ సహకారం … ఆర్థిక లాభం..

vimala p
మేషం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకం గా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది.

రాశిఫలాలు : .. విందులు వినోదాలు .. ఆకస్మిక ప్రయాణాలు…

vimala p
మేషం : సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. వృషభం : ఆర్థిక పరిస్థితి నిరాశ