సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పని పక్షంలో జగన్ పర్యటనను అడ్డుకుంటాము: దళిత సంఘాలు
వైసీపీ అధినేత జగన్‌కు నర్సీపట్నంలో నిరసన సెగ తగలనుంది. ఆయన తలపెట్టిన పర్యటనను అడ్డుకుని తీరుతామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు,