telugu navyamedia

Modi go back

మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు..ఏపీ వ్యాప్తంగా నిరసనలు

ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.