భయపెట్టాలని చూస్తే…రెట్టింపుగా స్పందిస్తాం : అఖిల ప్రియ వార్నింగ్
ఏపీలో ఇవాళ జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. అయితే..తాజాగా ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసులు