శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ…
కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళుతున్నారు. ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండే తిరుమల