telugu navyamedia

YS Jagan says ap developed

దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పని చేద్దాం: వైఎస్ జగన్

దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పని చేద్దామని వైసీపీ శాసనసభపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. నన్ను శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు.