telugu navyamedia

Ye Manishike Majiliyo Lyrical Song from Majili

ఆకట్టుకుంటున్న “ఏ మనిషికి ఏ మజిలీయో…” లిరికల్ సాంగ్

vimala p
మజిలీ చిత్రం నుండి మూడో పాటను యూనిట్ విడుదల చేసింది. నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం మజిలీ.