telugu navyamedia

YCP Srisailam MLA Shilpa Chakrapani Reddy opens about CAA and NRC

సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలపై పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే

vimala p
దేశంలోని ముస్లింలపై వివక్ష చూపేలా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలకు తమ పార్టీ మద్దతివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు.