telugu navyamedia

Ycp Mp vallabhaneni letter Modi

ఆంధ్రా బ్యాంక్ ను విలీనం చేయెద్దు..కేంద్రానికి వైసీపీ ఎంపీ లేఖ

vimala p
ఆంధ్రా బ్యాంకు విలీనం నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లకు వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ రాశారు.