telugu navyamedia

Ycp Mla kotam reddy sridhar reddy arrest

వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్…కాసేపు ఉద్రిక్తత

నెల్లూరు రూరల్  వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని శనివారం  పోలీసులు అరెస్టు చేశారు. దీంతో  నెల్లూరులోగల వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.