‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరించిన రానా…
`118` వంటి సూపర్‌హిట్ చిత్రాన్నితెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ రెండో చిత్రంగా తెలుగు, తమిళ భాషలలో రూపొందిస్తోన్నమిస్టరి థ్రిల్లర్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు`(ఎవరు, ఎక్కడ, ఎందుకు)