telugu navyamedia

Women attemp suicide Husainsagar Hyd

హుస్సేన్ సాగర్‌లో దూకి మహిళ ఆత్మహత్యయత్నం!

vimala p
హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో దూకి మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఏఎస్ రావు నగర్ కు చెందిన ఓ మహిళ ఇవాళ ఉదయం హుస్సేన్ సాగర్‌లో దూకింది.